(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 122

॥ శ్రీః ॥
6.122. అధ్యాయః 122
Mahabharata - Bhishma Parva - Chapter Topics
అపగతేషు రాజసు కర్ణేన రసహి భీష్మమేత్య తదభివాదనం ॥ 1 ॥ భీష్మేణ కర్ణం ప్రతి తస్య కుంతీసుతత్వోక్త్యా పాండవైః సహ సంగమచోదనా ॥ 2 ॥ కర్ణేన సయుక్తికం పాండవైః సంగమస్య దుష్కరత్వమభిధాయ భీష్మక్షమాపనపూర్వకం స్వావాసగమనం ॥ 3 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-122-0x(4251)(44602)
తతస్తే పార్థివాః సర్వే జగ్ముః స్వానాలయాన్పునః ।
తూష్ణీంభూతే మహారాజ భీష్మే శంతనునందనే ॥ 6-122-1(44603)
శ్రుత్వా తు నిహతం భీష్మం రాధేయః పురుషర్షభః ।
ఈషదాగతసంత్రాసస్త్వరయోపజగామ హ ॥ 6-122-2(44604)
స దదర్శ మహాత్మానం శరతల్పగతం తదా।
జన్మశయ్యాగతం వీరం కార్తికేయమివ ప్రభుం ॥ 6-122-3(44605)
నిమీలితాక్షం తం వీరం సాశ్రుకంఠస్తదా వృషా ।
అభ్యేత్య పాదయోస్తస్య నిపపాత మహాద్యుతిః ॥ 6-122-4(44606)
రాధేయోఽహం కురుశ్రేష్ఠ నిత్యమక్షిగతస్తవ ।
ద్వేభ్యోఽత్యంతమనాగాః సన్నితి చైనమువాచ హ ॥ 6-122-5(44607)
తచ్ఛ్రుత్వా కురువృద్ధో హి శరైః సంవృతలోచనః।
రహితం ధిష్ణ్యమాలోక్య సముత్సార్య చ రక్షిణః ॥ 6-122-6(44608)
పితేవ పుత్రం గాంగేయః పరిరభ్యైకపాణినా ।
శనైరుద్వీక్ష్య సస్నేహమిదం వచనమబ్రవీత్ ॥ 6-122-7(44609)
న విప్రియం మమైవేహ యత్స్పర్ధేథా మయా సహ ।
యది మాం నాధిగచ్ఛేథా న తే శ్రేయో ధ్రువం భవేత్ ॥ 6-122-8(44610)
కౌంతేయస్త్వం న రాధేయో న తవాధిరథః పితా।
సూర్యజస్త్వం మహాబాహో విదితో నారదాన్మయా ॥ 6-122-9(44611)
కృష్ణద్వైపాయనాచ్చైవ తేజసా చ న సంశయః ।
న చ ద్వేషోస్తి మే తాత త్వయి సత్యం బ్రవీమి తే ॥ 6-122-10(44612)
తేజోవధనిమిత్తం తు పరుషం త్వాహమబ్రువం।
అకస్మాత్పాండవాన్హి త్వం ద్విషసీతి మతిర్మమ ॥ 6-122-11(44613)
యేనాసి బహుశో రాజ్ఞా చోదితః సూతనందన ।
జాతోఽసి ధర్మలోపేన తతస్తే బుద్ధిరీదృశీ ॥ 6-122-12(44614)
నీచాశ్రయాన్మత్సరేణ ద్వేషిణీ గుమినామపి ।
తేనాసి బహుశో రూక్షం శ్రావితః కురుసంసది ॥ 6-122-13(44615)
జానామి సమరే వీర్యం శత్రుభిర్దుఃసహం భువి ।
బ్రహ్మణ్యతాం చ శౌర్యం చ దానే చ పరమాం స్థితిం ॥ 6-122-14(44616)
న త్వయా సదృశః కశ్చిత్పురుషేష్వమరోపమ।
కులభేదభయాచ్చాహం సదా పరుషముక్తవాన్ ॥ 6-122-15(44617)
ఇష్వస్త్రే భారసంధానే లాఘవేఽస్త్రబలే తథా ।
సదృశః ఫల్గునేనాసి కృష్ణేన చ మహాత్మనా ॥ 6-122-16(44618)
కర్ణ కాశిపురం గత్వా త్వయైకేన ధనుష్మతా ।
కన్యార్థే కురురాజస్య రాజానో మృదితా యుధి ॥ 6-122-17(44619)
తథా చ బలవాన్రాజా జరాసంధో దురాసదః।
సమరే సమరశ్లాఘిన్న త్వయా సదృశోఽభవత్॥ 6-122-18(44620)
బ్రహ్మణ్యః సత్త్వయోధీ చ తేజసా చ బలేన చ ।
దేవగర్భసమః సంఖ్యే మనుష్యైరధికో యుధి ॥ 6-122-19(44621)
వ్యపనీతోఽద్య మన్యుర్మే యస్త్వాం ప్రతి పురా కృతః ।
దైవం పురుషకారేణ న శక్యమతివర్తితుం ॥ 6-122-20(44622)
సోదర్యాః పాండవా వీరా భ్రాతరస్తేఽరిసూదన।
సంగచ్ఛ తైర్మహాబాహో మమ చేదిచ్ఛసి ప్రియం ॥ 6-122-21(44623)
మయా భవతు నిర్వృత్తం వైరమాదిత్యనందన ।
పృథివ్యాం సర్వరాజానో భవంత్వద్య నిరామయాః ॥ 6-122-22(44624)
కర్ణ ఉవాచ। 6-122-23x(4252)
జానాంయేవ మహాబాహో సర్వమేతన్న సంశయః।
యథా వదసి మే భీష్మ కౌంతేయోఽహం న సూతజః ॥ 6-122-23(44625)
అవకీర్ణస్త్వహం కుంత్యా సూతేన చ వివర్ధితః।
భుక్త్వా దుర్యోధనైశ్వర్యం న మిథ్యా కర్తుముత్సహే ॥ 6-122-24(44626)
వసుదేవసుతో యద్వత్పాండవాయ దృఢవ్రతః ।
వము చైవ శరీరం చ పుత్రదారం తథా యశః ॥ 6-122-25(44627)
సర్వం దుర్యోధనస్యార్థే త్యక్తం మే భూరిదక్షిణ ।
మా చైతద్వ్యాధిమరణం క్షత్రం స్యాదితి కౌరవ ॥ 6-122-26(44628)
కోపితాః పాండవా నిత్యం మయాఽశ్రిత్య సుయోధనం ।
అవశ్యభావీ హ్యర్థోఽయం యో న శక్యో నివర్తితుం ॥ 6-122-27(44629)
దైవం పురుషకారేణ కో వివర్తితుముత్సహేత్।
పృథివీక్షయసంశీని నిమిత్తాని పితామహ ॥ 6-122-28(44630)
భవద్భిరుపలబ్ధాని కథితాని చ సంసది ।
పాండవా వాసుదేవశ్చ విదితా మమ సర్వశః॥ 6-122-29(44631)
అజేయాః పురుషైరన్యైరితి తంశ్చోత్సహామహే।
విజయిష్యే రణే పాండూనితి మే నిశ్చితః మనః ॥ 6-122-30(44632)
న చ శక్యమవస్రష్టుం వైరమేతత్సుదారుణం ।
ధనంజయేన యోత్స్యేఽహం స్వధర్మప్రీతమానసః ॥ 6-122-31(44633)
అనుజానీష్వ మాం తాత యుద్ధాయ కృతనిశ్చయం ।
అనుజ్ఞాతస్త్వయా వీర యుధ్యేయమితి మే మతిః ॥ 6-122-32(44634)
దురుక్తం విప్రతీపం వా రభసాచ్చాపలాత్తథా ।
యన్మయేహ కృతం కించిత్తన్మే త్వం క్షంతుమర్హసి ॥ 6-122-33(44635)
భీష్మ ఉవాచ। 6-112-34x(4253)
న చేచ్ఛక్యమవస్రష్టుం వైరమేతత్సుదారుణం।
అనుజానామి కర్ణ త్వాం యుధ్యస్వ స్వర్గకాంయయా ॥ 6-122-34(44636)
నిర్మన్యుర్గతసంరంభః కృతకర్మా రణే స్మ హ।
యథాశక్తి యథోత్సాహం సతాం వృత్తేషు వృత్తవాన్ ॥ 6-122-35(44637)
అహం త్వామనుజానామి యదిచ్ఛసి తదాప్నుహి ।
క్షత్రధర్మజితాఁల్లోకానవాప్స్యసి ధనంజయాత్ ॥ 6-122-36(44638)
యుధ్యస్వ నిరహంకారో బలవీర్యవ్యపాశ్రయః ।
ధర్ంయాద్ధి యుద్ధాదధికం క్షత్రియస్య న విద్యతే ॥ 6-122-37(44639)
ప్రశమే హి కృతో యత్నః సుమహాన్సుచిరం మయా।
న చైవ శకితః కర్తుం యతో ధర్మస్తతో జయః ॥ 6-122-38(44640)
సంజయ ఉవాచ। 6-122-39x(4254)
ఇత్యుక్తవతి గాంగేయే అభివాద్యోపమంత్ర్య చ।
రాధేయో రథమారుహ్య ప్రాయాత్తవ సుతం ప్రతి ॥ 6-122-39(44641)
` వైశంపాయన ఉవాచ। 6-122-40x(4255)
ఇత్యేతద్బహువృత్తాంతం భీష్మపర్వాఖిలం మయా।
శృణ్వతే తే మహారాజ ప్రోక్తం పాపహరం శుభం ॥ 6-122-40(44642)
యః శ్రావయేత్సదా రాజన్బ్రాహ్మణాన్వేదపారగాన్ ।
శ్రద్ధావంతశ్చ యే చాపి శ్రోష్యంతి మనుజా భువి ॥ 6-122-41(44643)
విధూయ సర్వపాపాని విహాయాంతే కలేవరం ।
ప్రయాంతి తత్పదం విష్ణోర్యత్ప్రాప్య న నివర్తతే ॥ 6-122-42(44644)
తస్మాత్సర్వప్రయత్నేన భారతం భరతర్షభ।
శృణుయాత్సిద్ధిమన్విచ్ఛన్నిహ వాముత్ర మానవః ॥ 6-122-43(44645)
భోజనం భోజయేద్విప్రాన్గంధమాల్యైరలంకృతాన్ ।
భీష్మపర్వణి రాజేంద్ర దద్యాత్పానీయముత్తమం ॥' ॥ 6-122-44(44646)

ఇతి శ్రీమన్మహాభారతే శతసాహస్త్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి భీష్మవధపర్వణి ద్వావింశత్యధికశతతమోఽధ్యాయః ॥ ॥ సమాప్తం భీష్మవధపర్వ భీష్మపర్వ చ ।
------------

 

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-122-1xa అస్యానంతరం ద్రోణపర్వ భవిష్యతి।
6-122-1xb తస్యాయమాద్యః శ్లోకః। 6-122-1xc తమప్రతిమసత్వౌజోబలవీర్యపరాక్రమం।
6-122-1xb హతం దేవవ్రతం శ్రుత్వా పాంచాల్యేన శిఖండిన ॥
6-122- 6-122-3 జన్మశయ్యాగతం జన్మకాలే శరశయ్యాగతం। శరజన్మత్వాత్ ॥
6-122-12 యేనాసీతి సార్ధశ్లోకః ఝo పుస్తక ఏవాస్తి ॥
6-122-15 పురుషేషు మానుషేషు ॥
6-122-18 త్వయా సదృశో నాభవత్ త్వయా జిత ఇత్యర్థః । ఇయం కథా రాజధర్మే। అనేన నాగాయుతబలత్వం కర్ణస్య సూచితం ॥
6-122-19 యుధి సంప్రహారే ॥
6-122-22 నిర్వృత్తం సమాప్తం ॥
6-122-24 అవకీర్ణస్త్యక్తః ॥
6-122-28 నివర్తితుం నివర్తయితుం ॥
6-122-30 పాండూనర్జునం విహాయ చతురః । అర్జునేన యోత్స్యే అన్యాన్విజేష్యే ఇతి భావః ॥
6-122-33 విప్రతీపం విరుద్ధం ॥
ఇదం భీష్మపర్వ కుంభఘోణస్థేన టీo ఆర్o కృష్ణాచార్యేణ టీo ఆర్o వ్యాసాచార్యేణ చ ముంబయ్యాం నిర్ణయసాగరముద్రాయంత్రే ముద్రాపితం । శకాబ్దాః 1829 సన 1907


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.